NDL: సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా ఈనెల 26 వరకు నంద్యాల డిపో నుంచి సరస్వతీ దామం-పుష్కర యాత్ర సందర్భంగా.. సూపర్ లగ్జరీ బస్సులు కాళేశ్వరం వరకు నడపనున్నట్లు DM గంగాధర్ తెలిపారు. మహాకాళేశ్వరుని దర్శనం తర్వాత రామప్ప దేవాలయం, వరంగల్ 1000 స్తంభాల మండపం, భద్రకాళి దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీ నరసింహస్వామి,కొండగట్టు ఆంజన్న దర్శనం ఉంటుందని తెలిపారు.