NLR: సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జక్క వెంకయ్య వర్ధంతి సందర్భంగా అనంతసాగరం SC కాలనీలో మే 29వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా తెలిపారు. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచితంగా మందులు అందజేస్తామని చెప్పారు.