VZM: తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీల మొదటి జాతీయ సమావేశంలో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పాల్గొన్నారు. ఈ సమావేశానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. వారు మహిళా సాధికారతపై ప్రసంగిస్తూ.. మహిళల భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.