NDL: సంజామల మండల పరిధిలోని గిద్దలూరు, ఆకుమళ్లలో శనివారం YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు బత్తుల రామచంద్రా రెడ్డి, గౌరీ గారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా YCP శ్రేణులతో కలిసి బత్తుల రామచంద్రా రెడ్డి, గౌరీ గారి నాగేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.