W.G.తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలోని 108 అంబులెన్స్ వాహనాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం తనిఖీ చేశారు. ఐటీవల ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.