పల్నాడు: పెదకూరపాడులో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కెకె. చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.