PPM: గుమ్మలక్ష్మీపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించని HM, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంజరిగిందని DD ఆర్.కృష్ణవేణి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల, వసతి గృహ నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించడం జరిగిందన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సోకాజ్ నోటీసులు ఇచ్చారు.