SKLM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాల సహాయార్థం కోసం విరాళాలు సేకరణ పోస్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. DEC 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్, DRO ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.