AKP: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ సోము నాయుడు డిమాండ్ చేశారు మంగళవారం అచ్యుతాపురం,కొండకర్ల సబ్ స్టేషన్ ల వద్ద సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం కాంటాక్ట్ కార్మికులు వర్క్ టు రూల్ చేస్తున్నారన్నారు. 15న జరిగే సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరారు.