NLR: నాయుడుపేటలో రాత్రి 10 గంటల నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. విశాఖపట్నం వాతావరణ శాఖ సూచన మేరకు ఇప్పటికే అన్ని పోర్టల్ నందు అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Tags :