VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ (PG), ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధించి ఇవాళ్టి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. రివైజ్డ్ టైమ్ టేబుల్ ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టీ.చిట్టిబాబు తెలిపారు.