కృష్ణా: నందివాడలో అగ్నిమాపక,ఇరిగేషన్ శాఖ ఆక్వా రైతులకు ఈరోజు అవగాహన సదస్సును డీఎస్పీ వినీల్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చెరువులలో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన భద్రతా చర్యలు రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. చెరువుల వద్ద పెస్టిసైడ్స్ మందులు వాడే సమయంలో మాస్కులు, బ్లౌజులు ధరించాలని సూచించారు. పడవలతో వెళ్లేటప్పుడు జాకెట్లను ధరించాలన్నారు.