AP: మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో కృష్ణా తరంగ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. తెలుగులో చదివితే జాబ్ ఇస్తామని అంటే తెలుగు చదువుతారని అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలని సీఎంలకు చెప్పానని గుర్తు చేశారు. భారతీయ భాషలను కాపాడాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.