TG: 118 ఏపీపీ(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పరీక్ష వివరాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 14న ఏపీపీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఏపీపీ పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.