NTR: శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానానికి బయలుదేరే అయ్యప్ప భక్తులు నందిగామ సుఖ శ్యామలాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఇరుముడుల మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. గురుస్వాములు సాంప్రదాయబద్ధంగా మాలాధారులకు ఇరుముడులు కట్టి,శబరిమల సందర్శనకు పూనుకునే అయ్యప్పలకు శాస్ర్తోక్తంగా దీవెనలు అందిచారు.