అన్నమయ్య: వీరబల్లె మండలం ఓదివీడు గ్రామంలో ఇవాళ నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, ఉపాధి హామీ గ్రామసభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గౌ.చమర్తి జగన్ మోహన్ రాజు హాజరుకానున్నారు. కార్యక్రమం ఓదివీడు గ్రామ సచివాలయంలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతుంది.