PLD: సత్తెనపల్లి పట్టణంలోని ఎన్జీవో హోం సెంటర్లో బీసీ నాయకులు గుంటూరు తులసిరామ్ ఆధ్వర్యంలో మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.