PPM: మెంటాడ మండలం కుంటినవలస వద్దనే గిరిజన యూనివర్సిటీని కొనసాగించాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పాలకొండ మండలంలోని మల్లమ్మగూడ వద్ద మండల గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం మన్యం జిల్లాకు కేటాయించిన కేంద్రియ గిరిజన యూనివర్సిటీని తరలించే యత్నం కూటమి ప్రభుత్వం మానుకోవాలని అన్నారు.