TPT: గూడూరు రాజావీధిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందాలని దేవస్థాన ఛైర్మన్ శ్రీకంటి రామ్మోహనరావు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన మండలి సభ్యులను అభినందించనున్నారని తెలిపారు.