VSP:ఈ నెల 30వ తేదీన మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం చర్చించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖలోని అంబికా బాగ్ కళ్యాణ మండపంలో ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. సమావేశంలో విశాఖ రూరల్ అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు ఏర్పాట్లపై సమీక్షించారు.