GNTR: సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేయనున్నారు. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు. ప్రతి వారం ఒక రోజు కార్యాలయంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని గత వారం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆయన నేడు కార్యాలయానికి వస్తున్నట్లు తెలుస్తోంది.