ELR: ఆపరేషన్ సింధూర్లో భాగం అయిన భారత త్రివిధ దళాలకు అభినందనలు తెలుపుతూ.. సోమవారం కొయ్యలగూడెంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టే సైనికులకు తమ మద్దతు తెలియజేశారు.