W.G: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును కించపరుస్తూ అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సంస్కృతి మానుకోవాలని రాష్ట్ర వైసీపీ లీగల్ సెల్ స్పోక్స్ పర్సన్ వెలగల సాయిబాబా రెడ్డి అన్నారు. ఆదివారం తణుకులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇలాంటి సంస్కృతి కారణంగా గ్రామాల్లో వర్గ వైషమ్యాలు ఏర్పడుతున్నాయన్నారు.