ASR: విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు” అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.