SKLM: ఈనెల 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రను చేపడుతున్నట్లు ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా.కే భాగ్యలక్ష్మి మంగళవారం తెలిపారు. ప్రతిరోజు మూడు గ్రామాలలో ఈ యాత్ర నిర్వహిస్తామని అన్నారు. రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల ముఖాముఖి ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్లో అనువైన పంటలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.