BPT: నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో కట్టుదిట్టమైన నిఘా అమలు చేస్తామని ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. మైనర్లకు హోటళ్లు, రిసార్ట్స్‌లో గదులు ఇవ్వొద్దని ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవన్నారు.