NTR: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్లపాడులో సంతకాలు సేకరణ ఆర్లపాడులో చేపట్టింది. వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతకాల సేకరణలో 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కళాశాలలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్లకు చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.