ప్రకాశం: కనిగిరి మండలం పోలవరం పరిషత్ ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో గ్రామస్తులు తమ సొంత నిధులతో పాఠశాల చుట్టూ రాళ్లు పాతి ఫెన్సింగ్ వేసి చిన్న గేటు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం అధికారులు, ఒక్కసారి ఆలోచించి పిల్లల కోసం పాఠశాల చుట్టూ ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.