TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం నాగలాపురం మూడవ సెగ్మెంట్ లోని ఈస్ట్ హరిజనవాడలో రూ.5 లక్షల అంచనాతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం వడ్లకుప్పం గ్రామంలో రూ.13.5 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.