PPM: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం సాలూరులో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు. ప్రజావైద్యం ప్రజల హక్కు నినాదంతో ఈ ర్యాలీ నిర్వహిస్తునట్లు సాలూరులో రాజన్నదొర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల వైసీపీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.