SKLM: శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో మంగళవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం-2024 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమదాలవలస MLA కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి వినియోగదారుల చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.