NLR: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన వారం లో భాగంగా మంగళవారం పాత తాలూకా కేంద్రాల ఎదుట నిరసన చేశారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు అన్ని విడుదల చేయాలన్నారు. నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలిని, పీఆర్ సీను ప్రకటించి IR ప్రకటించాలని డిమాండ్ చేశారు.