NLR: రాష్ట్రంలో నాలుగు మోడల్ స్మార్ట్ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాలను జేసీ కార్తీక్, కమిషనర్ సూర్యతేజతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోడల్ స్మార్ట్ స్కూల్స్ ప్రారంభించేందుకు మంత్రి లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.