PLD: ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తిమ్మాపురం జాతీయ రహదారిపై డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ముఖ్యంగా జాతీయ రహదారులపై బాధ్యతతో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఆయన సూచించారు.