AKP: సీపీఎం జిల్లా నాయకుడు ఎం అప్పలరాజును హౌస్ అరెస్టు చేసిన నేపాధ్యంలో నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో సీపీఎం బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు రాజయ్యపేట పేటలో ఇద్దరు మత్స్యకార నేతలను హౌస్ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గ్రామానికి వెళ్లిన సీఐలు అప్పన్న, మురళి గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు.