NDL: రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టీ. రామచంద్రుడు మాట్లాడుతూ.. జిల్లాలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల సీపీఎం కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మండల సమావేశంలో, క్వింటాలుకు రూ. 2400 ధర చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.