SKLM: కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే జోన్ సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. రేపటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుంది. ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్న ఏడు రైల్వే స్టేషన్లను జోన్ పరిధిలోకి తీసుకురావడంలో కూడా ఆయన ప్రత్యేక కృషి చేశారు.