VZM: విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం 30వ CII భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. AP బ్రాండ్ ఇమేజ్ను పెంచడంతోపాటు, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా CM చంద్రబాబు ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం గర్వంగా, ఆనందంగా ఉందని తెలియజేశారు.