అన్నమయ్య: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 5న డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. అలాగే ప్రతి సోమవారం సర్కిల్ స్థాయిలో ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.