సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి ప్రైమ్ 9 టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2026 నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను రాష్ట్ర ప్రజలకు తెలిపారు. ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.