అన్నమయ్య: మదనపల్లిలో మార్చి 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు PM విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్–కమ్–ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు MSME-DFO విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ DVSR మూర్తి తెలిపారు. పద్మావతి కళ్యాణ మండపంలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. 50కు పైగా స్టాళ్లలో సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారుల ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచనున్నారు.