PPM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మేమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామని బలిజిపేట మండలం నారాయణపురం గ్రామ ప్రజలు అన్నారు. శనివారం నారాయణపురం గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ మజ్జి శ్రీరామ్మూర్తినాయుడు, మాజీ ఎంపీటీసీ మజ్జి అజయ్ కుమార్, కంఠమనాయుడు వీళ్లతో పాటు 150 కుటుంబాలు చేరారు.