ELR: చింతలపూడి మండలం పాత చింతలపూడిలో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు నాటు సారా నియంత్రణ కోసం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బైక్ పై నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను వద్ద నుంచి రెండు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. నాటు సారా విక్రయం చేసిన సరఫరా చేసిన కఠన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.