NTR: జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యానికి గురై విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇవాళ హాస్పిటల్‌ను సందర్శించి వారిని పరామర్శించారు. అనంతరం వైద్యుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు.