ATP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు, బీసీ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ ఏ.మల్లికార్జున ఆదివారం అనంతపురం పర్యటనకు వచ్చారు. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పూల మొక్క అందించి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో బీసీ సంక్షేమ పథకాల అమలు, కార్పొరేషన్ ద్వారా అందుతున్న సేవలపై ప్రాథమికంగా చర్చించారు.