CTR: కుప్పం మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షుడిగా హఫీజ్ నిమితులయ్యారు. ప్రస్తుతం కుప్పం మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ గా ఉన్న హఫీజు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పంలో పార్టీ అభ్యున్నతికి పార్టీ శ్రేణులతో కలిసి కలిసికట్టుగా కృషి చేస్తానని హఫీజ్ పేర్కొన్నారు.