KDP: దూదేకుల ఓటర్లుగా కాకుండా లీడర్లుగా ఎదగాలని ఏపీ నూర్ భాషా ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకేసుల బాదుల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పగిడాల పెద్దన్న అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం కడప ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు. ఇందులో భాగంగా 79 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో తమ హక్కులు రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు పొందలేకపోతున్నామన్నారు.