GNTR: కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపైకి కాకులు వచ్చిన దాఖలాలు లేవు. ఇది నరసరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఉంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో తిరుణాళ్లు, కార్తీక వన సమారాధనలు జరుగుతాయి.