CTR: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వం వైద్యం అందజేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖలోని పోషకాహార, అనుబంధ ఆరోగ్య సేవల ఉప కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ నేతృత్వంలోని 12 మంది సభ్యులతో కూడిన బృందం మంగళవారం చేరుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.