KRNL: జిల్లాకు నూరుల్ ఖ్వామర్ ఐఎఎస్ – 2020 కొత్త జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు. బిహార్లో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్లో 252వ ర్యాంకుతో ఐఏఎస్ అయ్యారు. 2020లో కర్నూలు ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా తర్వాత ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి, ఇప్పుడు మళ్లీ కర్నూలుకే జాయింట్ కలెక్టర్గా వచ్చినట్లు తెలిపారు.